ప్రతి సంవత్సరం మేము విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి బైబిల్ వచనాలు మరియు ప్రతిబింబాలతో నిండిన క్యాలెండర్‌లను సిద్ధం చేస్తాము. గత సంచికలను మరియు రాబోయే విడుదలలను అన్వేషించండి.

బైబిల్ క్యాలెండర్‌లు

Bible Doctrine Calendars

Each year we prepare calendars filled with Bible verses and reflections to strengthen faith. Explore past editions and upcoming releases.

2024 Calendar

ఈ సంవత్సరం మనం ప్రతి నెలలో ఒక ముఖ్యమైన బైబిల్ విషయంపై ఆధారంగా, విశ్వాస బలాన్ని పెంచుకునేందుకు అనేక విషయాలు తెలుసుకుంటాం. మనలో దేవుని నమ్మకాన్ని స్థాపించుకునేందుకు, ఆయన చేసిన వాగ్దానాలు, బైబిలు సందేశాలను మనం భాగస్వామ్యంగా అధ్యయనం చేస్తాం.

2025 Calendar

ఈ రెండో సంవత్సరం మన బైబిల్ ప్రేమను మరింత పెంచుకునే కాలం. గత ఏడాదిలో నేర్చుకున్న వాటిని పరిశీలిస్తూ, ప్రతి అంశాన్ని ఎలా అన్వయించుకోవాలో నేర్చుకోబోతున్నాం. దేవుని మాటను మరింత లోతుగా, విశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఆశను మనసులో పోషించుకుంటూ ముందుకు సాగాలి.

2026 Calendar

మూడవ సంవత్సరం మన విశ్వాసాన్ని, బైబిల్ సత్యాలను, క్రీస్తు మీద ఆధారపడి జీవించడాన్ని మరింత బలపడే కాలం. ఈ ఏడాది, క్రైస్తవ ధర్మాన్ని నిజ జీవితంలో అన్వయించుకోవటం, దేవుని రాజ్యపు వాగ్దానాన్ని ధృవీకరించడము, మన ప్రయాణంలో దేవుని కృపను అనుభవించడము ప్రధానంచేయాలి

Upcoming Calendars 2027

Bible Reading Plan – 2026

Read the Old Testament once and the New Testament twice in a year.

Bible Reading Plan July to December
“Thy Word is a lamp unto my feet and a light unto my path.” — Psalm 119:105
Logo